ఇంజిన్‌లో సాంకేతిక సమస్యతో బీఎండబ్ల్యూ నిర్ణయం బెర్లిన్: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ప్రపంచవ్యాప్తంగా లక్షల కార్లను రీకాల్ చేసింది. ఇంజిన్ స్టార్టర్లలో నెలకొన్న సాంకేతిక సమస్యతో నిప్పు రాజుకొనే ప్రమాదం ఉండటంతో ఈ రీకాల్ చేస్తున్నట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2020-2022 మధ్య ఉత్పత్తి చేసిన 16 మోడళ్లలో ఈ సమస్య ఉన్నట్టు ప్రతినిధి తెలిపారు. వివిధ మోడల్స్‌కు చెందిన దాదాపు 5,75,000 వాహనాల పై ఈ […]
The post లక్ష కార్లకు రీకాల్ appeared first on Navatelangana.
Leave A Comment