పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇంకా అన్యాయమేనా..? : ప్రభుత్వానికి ప్రొఫెసర్ హరగోపాల్ ప్రశ్ననవతెలంగాణ-షాద్‌నగర్‌లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై నిర్లక్ష్యం ఇంకెంత కాలం అని, రిజర్వాయర్ విషయంలో గత ప్రభుత్వం చేసిన నిర్లక్షమే ఇప్పడు కూడా కొనసాగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పెన్షనర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లా నుంచి కృష్ణానది ప్రవహిస్తున్న కూడా జిల్లాకు సాగునీరు, తాగునీరు మాత్రం అందడం లేదన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల […]
The post లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై నిర్లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment