నవతెలంగాణ-హైదరాబాద్: నేడు స్వాతంత్య్ర పోరాట వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి. నేతాజీ జయంతిని పురస్కరించుకుని కేంద్రం నేతాజీ జయంతిని పరాక్రమ దివాస్‌గా జరుపుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నివాళులర్పించారు. ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పరాక్రమ్ దివాస్‌గా జరుపుకుంటారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఈ గొప్ప నాయకుడికి నా వినయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. నేతాజీ ఇచ్చిన స్వాతంత్య్ర పిలుపు లక్షలాది మంది […]
The post లక్షలాది భారతీయులకు నేతాజీ స్పూర్తిదాయకం: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము appeared first on Navatelangana.
Leave A Comment