• Login / Register
  • Site Logo

    లక్నవరంలో పర్యాటకుల సందడి

    Rss వార్తలు

    నవతెలంగాణ-గోవిందరావుపేట మండలంలోని బుస్సాపురం గ్రామపంచాయతీ పరిధిలో గల పర్యాటక కేంద్రం లక్నవరనికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో ములుగు జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్లు జిల్లా హైదరాబాదు నగరం మొదలుకొని ఇతర రాష్ట్రాల నుండి కూడా పర్యాటకులు భారీ స్థాయిలో తరలివచ్చారు. పాఠశాలలకు సెలవు కావడంతో కూడా విద్యార్థులు లక్నవరం అందాలను వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. లక్నవరంలోని కాటేజీలు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం చెరువు నిండా నీరు ఉండడంతో కాటేజీలను వారం రోజుల […]

    The post లక్నవరంలో పర్యాటకుల సందడి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment