సోమేశ్వర ఇవి మోటార్స్ నవతెలంగాణ – ఆలేరు రూరల్ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర ఈవి మోటార్స్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్కీ డ్రా తీశారు. సోమవారం అందరి సమక్షంలో జరిగిన లక్కీ డ్రాలో శ్రీష్టిక విజేతగా నిలిచారు. బ్యాటరీతో నడిచే టూ వీలర్ వెహికల్ ఆమె సొంతమైంది. ఈ సందర్భంగా సోమేశ్వర ఇవి మోటార్స్ నిర్వాహకులు వినోద్ చారి మాట్లాడుతూ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి లక్కీ డ్రా నిర్వహించబడుతుందని, కేవలం రూ.300 […]
The post లక్కీ డ్రా విజేత శ్రీష్టిక appeared first on Navatelangana.
Leave A Comment