సీ.ఐ సత్యనారాయణనవతెలంగాణ – భీంగల్అమాయక వినియోగదారులకు అరచేతిలో వైకంఠం చూపిస్తామని అబద్దాలు చెప్పి లక్కీ డ్రా, బంపర్ డ్రాల పేరు చెప్పి మోసం చెయ్యాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. భీంగల్ సర్కిల్ పరిధిలో రియల్టార్లు, వాహన షో రూమ్ వాళ్ళు, ఇతర దుకాణాల వ్యాపారులు కొందరు వినియోగధారులను మోసం చేసేందుకు లక్కీ, బంపర్ డ్రా లు నిర్వహిస్తున్నట్లు సమాచారం మేరకు ఎస్సై సందీప్ తో […]
The post లక్కీ డ్రా, బంపర్ డ్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు appeared first on Navatelangana.
Leave A Comment