నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గత ఆదివారం జరిగిన లంబోర్గిని కారు ప్రమాదం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టుబాకో టైకూన్ కేకే మిశ్రా కుమారుడు శివమ్ మిశ్రా ను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఖరీదైన కారు ఢీకొని ఆరుగురు గాయాలతో ఆస్పత్రిపాలైన నాలుగు రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది. గత ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన లంబోర్గిని కారు ఝూలా పార్కు దగ్గర ముందుగా ఆటోరిక్షాను, బుల్లెట్ బైకును […]
The post లంబోర్గిని కారు కేసు: శివమ్ మిశ్రా అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment