• Login / Register
  • Site Logo

    లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్ఈ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్‌ : ఏసీబీకి మరో ప్రభుత్వ లంచగొండి అధికారి పట్టుబట్టాడు. నగరంలోని జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న చిన్నారెడ్డిపై బుధవారం దాడులు జరిపి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ.15 లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు జోనల్‌ కార్యాలయంలో ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    The post లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment