వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ నవతెలంగాణ-వరంగల్‌వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ అలియాస్ కోతి సురేష్‌ను బహిష్కరిస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 2015 వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టంలోని సెక్షన్-26(1) ప్రకారం 6నెలలు బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కోతి సురేష్‌కు మిల్స్ కాలనీ ఇన్‌స్పెక్టర్ రమేష్, ఎస్‌ఐ మిథున్ ఉత్తర్వులను అందజేశారు. […]
The post రౌడీ షీటర్ బహిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment