• Login / Register
  • Site Logo

    రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం : పవన్ కళ్యాణ్

    Rss వార్తలు
    రోహింగ్యాల వలసలతో నిరుద్యోగం, అంతర్గత భద్రతకు ప్రమాదం.. అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంలో వ్యవస్థలోని కొందరు పాత్ర ఉందన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఈ కామెంట్స్ చేశారు. రోహింగ్యాల వలసలపై దృష్టి సారించాలన్నారు.
    Read More...

    Leave A Comment