నవతెలంగాణ – జన్నారంఈ బాట్ ప్లస్ ఇన్నోవిటి రోబోటిక్స్ ఛాంపియన్ షిప్ 2025-26 పోటీలలో మండల కేంద్రంలోని స్లేట్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించారని స్లేట్ విద్యాసంస్థల చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీకి సంబంధించిన ఆన్లైన్ పరీక్ష జనవరి 10 వ తేదీన నిర్వహించగా స్లేట్ ఎక్సలెన్స్ స్కూల్ 7వ తరగతి కి చెందిన విద్యార్థులు శౌర్య,శ్రేయస్,వైభవ లు అత్యత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో […]
The post రోబోటిక్స్ పోటీలలో స్టేట్ ర్యాంక్ సాధించిన స్లేట్ విద్యార్థులు appeared first on Navatelangana.
Leave A Comment