రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డుమీద వివిధ సంఘాల నాయకులు, సోషల్ మీడియాలో ఎన్నో రకాల యూట్యూబ్ ఛానల్ పోరాడిన శ్రీధర్ బాబు నిమ్మక నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నాడు. మొన్నటికి మొన్న ఇలాంటి రోడ్డు వలనే చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగి దాదాపుగా 25 మంది చనిపోవడం జరిగిందని, అదే పరిస్థితి ఇక్కడ సంభవించదా.. అని అన్నారు. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టకుండా త్వరగా రోడ్డును పూర్తి చేయాలని, […]
The post రోడ్ల సమస్యలు పట్టించుకోని మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.
Leave A Comment