జిల్లా కలెక్టర్ హనుమంతరావు నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ రోడ్ల పై సంచరించి బ్రతికే జంతువుల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో రోడ్లపై సంచరించే ఆవులు, కుక్కలు మరియు ఇతర జంతువులను గుర్తించి వాటిని ఒక షెల్టర్ కు తరలించాలని సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు సలహాలు జారీ చేశారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వీధుల్లో తిరిగే జంతువులను ప్రత్యేకంగా గుర్తించి, వాటికి […]
The post రోడ్లపై జంతువుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment