తల్లిదండ్రులు హామీ పత్రాలివ్వాలిఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లను విద్యార్థులకు పంపాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌ప్రతివిద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ హామీ పత్రాన్ని ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్యను తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. సచివాలయంలో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఇది తెలంగాణలో బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన సంస్కృతిని నిర్మించే దిశగా […]
The post రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment