రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ అవగాహణ కార్యక్రమాలు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నవతెలంగాణ – కంఠేశ్వర్ తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యాక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషన రేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల ప్రభావం ప్రతి కుటుంబం మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉంటుందని అట్టి […]
The post రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డిఫెన్సివ్ డ్రైవింగ్ నిర్వహణ appeared first on Navatelangana.
Leave A Comment