నవతెలంగాణ – మునిపల్లి : రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై మండలంలోని మగ్దూంపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రహదారుల వెంట ప్రయాణ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 100,108 సేవలు, ఫుట్ బోర్డు ప్రయాణం, హెల్మెట్ ధరించడం, రోడ్డు దాటే సమయంలో తీసుకునే జాగ్రత్తలు, పెంపుడు జంతువులు వాటి నుండి జరిగే ప్రమాదాలు వంటి విషయాలపై […]
The post రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment