ప్రయివేటుకు అనుమతి చేటే55 సీటింగ్ కేపాసిటీనే ప్రమాణమైతేబస్సులు మూడు రెట్లు పెరగాలిరోడ్డు ఇంజినీరింగ్ కీలకమేఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు తనిఖీలుచేవెళ్ల ఘటన హెచ్చరికలు నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కర్నూలు బస్సు దగ్ధం ఘటన మరువకముందే చేవెళ్ల రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడం సంచలనాలకు కారణమవుతున్నది. దీంతో అనేక అంశాలు చర్చలోకి వస్తున్నాయి. రెండు ఘటనలు వేర్వేరు నేపథ్యంలో జరిగినప్పటికి బాధితులు, క్షతగాత్రులు పదుల సంఖ్యలో ఉండటంతో దేశవ్యాప్తంగా స్పందనలు వస్తున్నాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఇతరులు స్పందించిన విషయం తెలిసిందే. ఈతరుణంలో రోడ్డు […]
The post రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు.. appeared first on Navatelangana.
Leave A Comment