– అవగాహనకు అరైవ్ అలైవ్ కార్యచరణనవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం పట్ల డీజీపీ శివధర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న హత్యలలో మరణిస్తున్నవారి సంఖ్య కంటే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యే ఎక్కువగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసు అధికారులతో పాటు ఈ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో డీజీపీ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు […]
The post రోడ్డు ప్రమాదాలపై డీజీపీ ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment