– డివైడర్ లేకే చేవెళ్ల ఘటన – వాహనాల స్పీడ్‌పై పర్యవేక్షణ ఉండాలి : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనీ, రవాణా శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం జరిగిన ప్రమాదంలో రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డుతోపాటు డివైడర్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందన్నారు. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా […]
The post రోడ్డు ప్రమాదాలను నిలువరించాలి appeared first on Navatelangana.
Leave A Comment