• Login / Register
  • Site Logo

    రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారులో పెట్రోల్ పంపు దగ్గర ప్రధాన రహదారిపై బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమద సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు తన కాన్వాయ్ ను వెంటనే ఆపారు. క్షతగాత్రులను కలిసి మనోధైర్యం చెప్పారు. అదేవిధంగా వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో మంత్రి […]

    The post రోడ్డు ప్రమాదం.. మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment