• Login / Register
  • Site Logo

    రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరంపల్లి స్టేజి వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…శంకరంపల్లి గ్రామానికి చెందిన బోనగిరి లింగయ్య(65) అనే రైతు రోజులాగే సోమవారం తన చేను వద్దకు వెళ్లాడు. అక్కడ నుంచి తన ఎలక్ట్రికల్ స్కూటీపై ఇంటికి పత్తి సంచులు తీసుకువస్తున్న క్రమంలో కాటారం వైపు నుండి మంథని వైపు వెళుతున్న కారు స్కూటీని వెనుకవైపు నుంచి వేగంగా ఢీకొని వెళ్లిపోయింది. దీంతో లింగయ్య ఒక్కసారిగా కింద […]

    The post రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment