నవతెలంగాణ – మహదేవపూర్మహదేవపూర్ మండలం సూరారం రైతు వేదిక వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబడి పెళ్లిలో గ్రామంలో పురోహితం చేస్తున్న నాగరాజ్ శర్మ (36 ) మృతి చెందారు. పూర్తి వివరాలకు వెళితే మహాదేవపూర్ గ్రామానికి చెందిన నాగరాజ్ శర్మ అంబటి పెళ్లి గ్రామంలో ఆలయంలో పురోహితం చేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు శుక్రవారం మధ్యాహ్నం అంబటిపల్లి గ్రామంలో ఒక వివాహం చేసి అనంతరం మహాదేవపూర్ పోయి రాత్రి తిరుగు […]
The post రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి appeared first on Navatelangana.
Leave A Comment