నవతెలంగాణ – ఆత్మకూరు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అని ఆత్మకూరు సిఐ సంతోష్ తెలిపారు. పరకాల నుండి హనుమకొండ కు వెళ్తున్న కారు అతివేగంగా వెళుతూ కొత్తగట్టు గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో పర్షా సంపత్ ,(చంద్రయ్య,) రేగొండ […]
The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి… మరో ఇద్దరికి గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment