మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు విస్తరణబ్రహ్మపుత్ర నది కింద రోడ్ కమ్ రైలు టన్నెల్‌మ్యూజియంగా సౌత్, నార్త్ బ్లాక్‌లుకేంద్రమంత్రివర్గ నిర్ణయాలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశంలోని వివిధ రాష్ట్రాల్లో రోడ్డు, రైలు, మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్‌ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను […]
The post రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం appeared first on Navatelangana.
Leave A Comment