• Login / Register
  • Site Logo

    రోడ్డుపై వృధాగా మిషన్ భగీరథ నీళ్లు

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్డోంగ్లి మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీళ్లు రోడ్డుపై ఏరులై పారుతున్నాయి. ఆ నీళ్లకోసం ప్రజలు ఏండ్ల తరబడి ఎదురుచూశారు. కులాయిలో మాత్రం నీళ్ళు రావడం లేదు. స్థానికులు త్రాగడానికి నీళ్ళు లేక అవస్థలు పడుతున్నారు. ముందే ఇప్పడు వేసవ రాబోతోంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే అవకాశముంది. ఈ క్రమంలో రోడ్డుపై మిషన్ భగీరథ నీరు వృథాగా పారడం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ మిషన్ భగీరథ అధికారులు […]

    The post రోడ్డుపై వృధాగా మిషన్ భగీరథ నీళ్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment