• Login / Register
  • Site Logo

    రోడ్డుపై బైఠాయించిన మహమ్మదాబాద్ తాండవాసులు

    Rss వార్తలు

    నవతెలంగాణ –  జుక్కల్మండల పరిధిలోని మహమ్మదాబాద్ తండా వాసులు శుక్రవారం రహదారిపై బైఠాయించారు. నిత్యం ఈ రోడ్డుపై దుమ్మూ ధూళి ఎక్కువవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా ఆర్ అండ్ బి రోడ్డు జుక్కల్ ఎక్స్ రోడ్డు నుండి బాలాజీ నగర్ వరకు రోడ్డుని తొవ్వేసి వదిలేశారు. పలుచోట్ల రోడ్డుపై గుంతలు పడ్డాయని, వాటిని పూడ్చకుండా అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. అంతేగాక రహదారి నిర్మాణానికై సిమెంట్ కంకరను సరైన రీతిలో వినియోగించలేదు. దీంతో […]

    The post రోడ్డుపై బైఠాయించిన మహమ్మదాబాద్ తాండవాసులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment