• Login / Register
  • Site Logo

    రోడ్డుపై పోల్ స్లిప్స్..ఎన్నికల అధికారి సస్పెండ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌లోని సమస్తిపూర్‌ జిల్లాలో పెద్ద సంఖ్యలో పోల్‌ స్లిప్స్‌ను రోడ్డుపై పడేశారు. ఈ సంఘ‌ట‌న‌పై ఈసీ స్పందించింది. పోలింగ్‌కు ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) పరీక్షించేటప్పుడు మాక్‌ పోలింగ్‌ కోసం వినియోగించిన స్లిప్స్‌ అని తెలిపింది. సమస్తిపూర్ జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ జరిపినట్లు పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన సంబంధిత అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్‌వో)ను సస్పెండ్ చేసినట్లు వివరించింది. ఈ సంఘటనపై కేసు కూడా నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. నవంబర్‌ […]

    The post రోడ్డుపై పోల్‌ స్లిప్స్‌..ఎన్నికల అధికారి సస్పెండ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment