బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఘటనప్రతిపక్షపార్టీల అనుమానాలుఎన్నికల అధికారి సస్పెన్షన్ ఔ పాట్నా: బీహార్‌లో పెద్ద సంఖ్యలో పోల్ స్లిప్స్‌ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 6న ఆ రాష్ట్రంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని […]
The post రోడ్డుపై పోల్ స్లిప్స్ పారవేత appeared first on Navatelangana.
Leave A Comment