నవతెలంగాణ – బిచ్కుందబిచ్కుంద పట్టణంలో ప్రతి బుధవారం వారంతపు సంత కొనసాగుతోంది. బిచ్కుంద మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతోపాటు మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్, డోంగ్లీ మండలాల్లోని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంతకు వస్తుంటారు. గతంలో ప్రతి బుధవారం గ్రామంలోకి వెళ్లే ప్రధాన వీధులలో కూరగాయలు, పండ్లు, ఇతరాత్ర సరుకుల దుకాణాలు ఏర్పాటు చేసి అమ్మకాలు జరిగేవి ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడడంతో మున్సిపల్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా వ్యవసాయ మార్కెట్ […]
The post రోడ్డుపైనే వారాంతపు సంత.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు appeared first on Navatelangana.
Leave A Comment