– నిలువ నీడలేక ఫుట్‌పాత్‌లపై అమ్మకాలు– రూ.5 భోజనం సెంటర్ల నిర్వహణ అధ్వానం– డస్ట్‌బిన్లు, మురికికాల్వల పక్కన ఏర్పాటు– కంపు కొడుతున్న పరిసరాలు– పేరు మార్పుచేసి చేతులు దులుపుకున్న సర్కార్ హైదరాబాద్ నగరంలోని ఫుట్‌పాత్ లేబర్, అడ్డాకూలీలు, నిరుపేదల కోసం ఏర్పాటు చేసిన రూ.5 భోజన పథకం రోడ్డున పడింది. అన్నపూర్ణ పేరుతో పండేండ్ల క్రితం మొదలైన ఈ పథకం పేరును ”ఇందిరా క్యాంటీన్లు” గా పేరు మార్చిన ప్రభుత్వం వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేసింది. కొన్ని […]
The post రోడ్డున పడిన ‘అన్నపూర్ణ’ appeared first on Navatelangana.
Leave A Comment