• Login / Register
  • Site Logo

    రోజుకు ఒక రూపాయి పోస్టర్ ఆవిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతనంగా అందిస్తున్న రోజుకు ఒక రూపాయి ఆర్థిక  భరోసా కు సంబంధించిన పోస్టర్, బాండ్ ఆవిష్కరణ చేశారు. సోమవారం యాదగిరిగుట్ట, వారు మాట్లాడుతూ.. ఈ భరోసా వలన యాదాద్రి జిల్లా లో ఫోటో గ్రాఫర్స్ అందరికి ఆర్థిక సహాయం అందుతుంది అన్నారు. తన కుటుంబ సభ్యులకు కూడా సహాయం అందించే దిశగా నిర్ణయించారని తెలిపారు. […]

    The post రోజుకు ఒక రూపాయి పోస్టర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment