– టారిఫ్‌లతో యుఎస్‌కు సరఫరాలో అమాంతం క్షీణత– ఎగుమతిదారుల్లో ఆందోళనన్యూఢిల్లీ : అమెరికా విధించిన అధిక టారిఫ్‌లు రొయ్య రైతు, ఎగుమతిదారులను బెంబేలెత్తిస్తు న్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఏకంగా 75 శాతం పతనమయ్యాయని ఎగుమతిదారులు అంచ నా వేస్తున్నారు.సెప్టెంబర్ ఎగుమతుల డేటాను ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.మొత్తం భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతు ల్లో అమెరికా 35 శాతం వాటా కలిగి ఉంది. ”ఆగస్టు 27 నుంచి […]
The post రొయ్యల ఎగుమతులు 75 శాతం పతనం appeared first on Navatelangana.
Leave A Comment