యుఎస్‌లోని తన కొడుకు వద్దకు వెళ్లినపుడు జయశ్రీ రతన్‌కి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అక్కడ చికిత్స చేయించుకొని తిరిగి భారతదేశానికి వచ్చి ‘సైషా ఇండియా ఫౌండేషన్’ స్థాపించారు. ఇది మహిళలు మాస్టెక్టమీ(రొమ్ము క్యాన్సర్ సోకినపుడు రొమ్మును పూర్తిగా లేదా పాక్షికంగా తీసివేసే చికిత్స) తర్వాత వారిలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. వారికి నచ్చినట్టు జీవించే ఎంపికను తిరిగి పొందడంలో సహాయం చేస్తుంది. ఊలు అల్లికలతో వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో… […]
The post రొమ్ము క్యాన్సర్ బాధితులకు మద్దతుగా… appeared first on Navatelangana.
Leave A Comment