ఆగిన ట్రాఫిక్.. మరమ్మత్తులు పూర్తి..నవతెలంగాణ – డిచ్ పల్లిఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి రైల్వే గేట్ వేస్తున్న సమయం లో ఓ ఆటో వేగంగా వచ్చి గేట్ ని డీ కొనడంతో ఒక పక్క గేటు విరిగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది ప్రత్యామ్నాయ గేట్ ను తాత్కాలికంగా వేసి వాహనాలను నిలిపి వేసి, అదే సమయంలో వచ్చిన రైలు ను పంపించారు. సుమారు అరగంట పాటు బీంగల్, సిరికొండ ,దర్పల్లి ఇందల్ వాయి నుండి నిజామాబాద్, […]
The post రైల్వే గేట్ ను ఢీకొన్న ఆటో.. appeared first on Navatelangana.
Leave A Comment