నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ సమీపంలో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన వృద్ధ మహిళ మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్ఐ లింబాద్రి తెలిపారు. వనపర్తి జిల్లా నివాసి మిరిగిల్లా సరోజమ్మ (75) భవానీనగర్ నుంచి స్నేహపురి కాలనీ వైపు వెళ్తూ రైలు బండి రాకను గమనించకుండా రైల్వే పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో వచ్చిన తిరుపతి స్పెషల్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరోజమ్మ రైల్వే […]
The post రైలు ప్రమాదంలో వృద్దురాలు మృతి appeared first on Navatelangana.
Leave A Comment