• Login / Register
  • Site Logo

    రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్ లో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి సమయంలో లోకల్ ట్రైన్ లో ఓ దుండగుడు కత్తితో ప్రయాణికులపై దాడి చేశాడు. దీంతో పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. శనివారం అర్ధరాత్రి కేంబ్రిడ్జి యూనివర్సిటీ సమీపంలోని హంటింగ్ డన్ రైల్వే స్టేషన్ నుంచి రైలు లండన్కు వెళ్తుండగా […]

    The post రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment