నవతెలంగాణ-మిర్యాలగూడతెలంగాణ రైతు సంఘం దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శిగా గోలి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల మండల కేంద్రంలో జరిగిన ఆ సంఘం మహాసభలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వెంకటరెడ్డి మాట్లాడుతూ .. మండలంలో రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానంగా రైతులు పండించిన పంటకు మద్దతు ధర అందేలా తమ వంతుగా ఉద్యమాలు చేస్తామన్నారు. వ్యవసాయాన్ని కాపాడే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు […]
The post రైతు సంఘం దామరచర్ల మండల కార్యదర్శిగా వెంకట్ రెడ్డి appeared first on Navatelangana.
Leave A Comment