వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మార్కెట్ చైర్పర్సన్ గౌని ప్రమోదిని నవతెలంగాణ – పెబ్బేరు రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పెబ్బేరు మార్కెట్ చైర్ పర్సన్ గౌని ప్రమోదని అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి ఆదేశానుసారం తో పెబ్బేరు మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో అధ్యక్షులు గౌని కోదండరామిరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ ఏ విజయవర్ధన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమంపై […]
The post రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట appeared first on Navatelangana.
Leave A Comment