రైతు కుటుంబం కంటతడి..మండల కేంద్రానికి చెందిన రైతు బండి ఐలయ్య తన పత్తి దిగుబడిని ఇంటి వెనక ప్రాంతంలో అరబేట్టాడు. అరబేట్టిన పత్తి ప్రమాదవశాత్తు అగ్నికి అహుతవుతుండడంతో రైతు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మంటలను అదుపు చేసినా.. అధికశాతం పత్తి కాలి బూడిదై.. రంగు మారి మసకబారడంతో తీవ్రంగా నష్టపోయామని రైతు కుటుంబ సభ్యులు కంటతడిపెట్టాయి. మంచిధర లభిస్తుందని దాచుకున్న పత్తి దిగుబడి అగ్నికి అహుతవ్వడంతో ప్రభుత్వం అదూకోవాలని బాధిత రైతు కుటుంబ సభ్యులు విజ్ఞప్తి […]
The post రైతు శ్రమ..అగ్నికి ఆహుతి appeared first on Navatelangana.
Leave A Comment