ఇచ్చేందుకు ఓకే చెప్పిన రిజర్వుబ్యాంక్‌రూ.90వేల కోట్లకు చేరిన రాష్ట్ర రుణం నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోరాష్ట్రప్రభుత్వం అప్పుకోసం మరోసారి రిజర్వుబ్యాంక్ (ఆర్‌బీఐ) గడప తొక్కింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధుల కోసం మరో రూ.9 వేల కోట్లు కావాలని కోరుతూ రిజర్వుబ్యాంకును అభ్యర్థించింది. దీనికి ఆర్బీఐ అంగీకరించింది. ఈనెల 10న ప్రభుత్వ ఖజానాకు నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ రుణాన్ని 13 ఏండ్ల కాలపరిమితితో రూ.రెండు వేల కోట్లు, 16 ఏండ్ల కాలపరిమితితో […]
The post రైతు భరోసాకు రూ.9వేల కోట్లు అప్పు appeared first on Navatelangana.
Leave A Comment