మండల వ్యవసాయాధికారి శ్రీజనవతెలంగాణ – మల్హర్ రావుయాసాంగి 2025-26 కోసం తేదీ 28/02/2026 లోపు కొత్తగా పట్టాలు పొంది పట్టాదారు పాస్ పుస్తకాలు డిజిటల్ సంతకాలైన రైతులు ఈ నెల 25 లోపు తమ బ్యాంకు అకౌంట్ వివరాలను రైతు భరోసా పోర్టుల్లో న మోదుకై దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బొల్లపల్లి శ్రీజ సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసే రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సూచించిన ఫారం పట్టాదారు పాసుబుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్,బ్యాంకు […]
The post రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment