• Login / Register
  • Site Logo

    రైతు దారుణ హత్య

    Rss వార్తలు

    – పొలం వద్ద రక్తపు గాయాలతో మృతదేహం– వికారాబాద్‌ జిల్లా బిల్కల్‌లో ఘటననవతెలంగాణ-మర్పల్లిపొలంలో అనుమానాస్పదంగా రైతు హత్యకు గురైన ఘటన వికారా బాద్‌ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్‌లో కలకలం రేపింది. పోలీసుల వివ రాల ప్రకారం.. బిల్కల్‌ గ్రామానికి చెందిన నర్సింలు (39), వసంత దంప తులు. వీరు వ్యవసాయం, కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కొన్నేండ్లుగా అదే గ్రామానికి చెందిన బ్యాగరి నర్సమ్మతో నర్సింలుకు వివాహేతర సంబంధం […]

    The post రైతు దారుణ హత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment