• Login / Register
  • Site Logo

    రైతు ఆత్మహత్య

    Rss వార్తలు

    నవతెలంగాణ-ఆసిఫాబాద్‌పంట దిగుబడి సరిగ్గా రాక.. అప్పులు తీరే దారిలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమురం భీం-ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగింది. సీఐ బాలాజీ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్‌ మండలం ఈదులవాడ గ్రామపంచాయతీలోని సింగరావుపేట గ్రామానికి చెందిన మంచాల పోచయ్య పంట దిగుబడి సరిగ్గా రాలేదని మనస్తాపంతో ఈ నెల 23న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించి అక్కడ నుండి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందాడు. […]

    The post రైతు ఆత్మహత్య appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment