– ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంనవతెలంగాణ – మిర్యాలగూడ : మొంథా తుఫాన్ రైతుల నడ్డివిరిచిందని, తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల నష్ట పరిహారం అందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుఫాన్తో పంటలు నేలమట్టమయ్యాయని, వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే […]
The post రైతుల నడ్డి విరిచిన మొంథా తుఫాన్ appeared first on Navatelangana.
Leave A Comment