నష్టాలతో కన్నీళ్లు పెడుతుంటే రాజకీయం ముఖ్యమా..? పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డిమిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నవతెలంగాణ- మిర్యాలగూడవర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే.. వారి గోసను పాలకులు పట్టించుకోవడం లేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు శుక్రవారం ధర్నా చేశారు. ధాన్యం, వరి […]
The post రైతుల గోస పట్టదా.. appeared first on Navatelangana.
Leave A Comment