నవతెలంగాణ – జుక్కల్మండలంలోని పలు గ్రామాలలో నిత్యం విష పాములు, కొండచిలువలు సంచారం చేస్తున్నాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలని రైతులకు పడంపల్లి, నాగల్ గావ్ గ్రామాల రైతులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా జుక్కల్ మండలంలోని పడంపల్లి, నాగల్ గావ్ గ్రామాలలో శనివారం రాత్రి సమయంలో రైతులు మక్క చేనులో నీరు పెట్టేందుకు కాలిన నడకన వెళ్తున్న రైతులకు గ్రామాలలోని పంట పొలాలలో భారీ కొండచిలువలు తారసపడ్డాయి. ఈ ఘటన పడంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. రైతులు తెలిపిన వివరాల […]
The post రైతులూ.. తస్మాత్ జాగ్రత్త.! appeared first on Navatelangana.
Leave A Comment