నవతెలంగాణ – తుంగతుర్తిఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం క్లస్టర్ ఏఈఓ సాయి శ్రీజన రైతులకు సూచించారు. శుక్రవారం అన్నారం గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణంలో స్థానిక సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ మేరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 12 అంకెల నంబర్ వస్తుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అందించనున్న ప్రభుత్వ పథకాలు నేరుగా రైతులకు చేరుతాయన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్‌కార్డు […]
The post రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఏఈఓ appeared first on Navatelangana.
Leave A Comment