నవతెలంగాణ-యాదగిరిగుట్ట రూరల్పంట నష్ట పోయిన రైతుల పొలాలను అధికారులు వెంటనే పర్యవేక్షించి నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం, యాదగిరి గుట్ట మండలం మల్లాపురం, రైతులను కలిసి అకాల వర్షానికి నీట మునిగిన వరి పంటలను ఉట్కూరి అశోక్ గౌడ్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని అన్నారు. తడిసిన […]
The post రైతులు నష్టపోయిన పంటకు నష్ట పరిహారం చెల్లించాలి appeared first on Navatelangana.
Leave A Comment