• Login / Register
  • Site Logo

    రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

    Rss వార్తలు

    మాచారెడ్డి సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నారంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం నవతెలంగాణ-రామారెడ్డి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని బుధవారం మాచారెడ్డి సొసైటీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు. మండలంలోని అన్నారంలో వరి కొనుగోలు కేంద్రాన్ని , వరి ధాన్యాన్ని ఆరబెట్టే మిషను మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వ గిట్టుబాటు ధర అందిస్తున్న సందర్భంగా వరి కొనుగోలు […]

    The post రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment