వ్యవసాయ సహకార సంఘం చెర్మన్ రేకులగంగాచరణ్ నవతెలంగాణ – కుభీర్ మండలంలోని ఆయా గ్రామంలో ఉన్న రైతులు తము పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించి రైతులకు మేలు చేస్తుందని వ్యవసాయ సహకార రేకుల గంగా చరన్ శనివారం వ్యవసాయ సహకార సంఘం లో మాట్లాడారు. మండలంలోని రైతులు ప్రతి గింజను కొనుగోలు చేసి మద్దతు ధర అందించేందుకు తనవంతుగాకృషి చేస్తానని అన్నారు. రైతులు ముందుగా శాతం 12 కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలని సూచించారు. మార్కెట్ […]
The post రైతులు తేమశాతం 12 కంటే ఎక్కువ లేకుండా చూసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment